అమీన్‌పూర్ హత్య కేసు: ఇద్దరూ కలవకుంటే నా కూతురికి కడుపు ఎలా వచ్చింది?

ఐవీఆర్
గురువారం, 11 డిశెంబరు 2025 (19:28 IST)
అమీన్ పూర్ లో బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి హత్యకు సంబంధించి మీకు ఇష్టం వచ్చినట్లు రాయవద్దని శ్రవణ్ సాయి ప్రేయసి తల్లి హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ... తప్పు నా కుమార్తెలోనే వుంది. ఆమె ఫోన్ మెసేజ్ చేస్తేనే అతడు ఇక్కడికి వచ్చాడు. అతడ్ని నేను ఒక్కసారి మాత్రమే చూచాను. మళ్లీ రెండోసారి మొన్న చూసాను. మీ మీడియావాళ్లు నోటికొచ్చింది ఏదిబడితే అది చెప్పకండి.
 
చేతికి ఏది రాయాలనిపిస్తే అది రాయకండి. నా కుమార్తెతో అతడు కలవకపోతే నా పాపకు కడుపు ఎలా వచ్చింది? గండిమైసమ్మ పార్కు దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు. తెల్లవారు జాము నాలుగున్నర అవుతున్నా అమ్మాయి జాడ లేకపోతే ఆందోళన చెందాను. అప్పుడే అతడ్ని చూసాను. ఈ సమస్యలన్నిటికీ కారణం నా కూతురే. అందుకే ఆమెను కొట్టాను. ఆమెను కొడుతుంటే అతడు అడ్డు వచ్చాడు. అందుకే అతడికి కూడా దెబ్బలు తగిలాయి.
 
ఆ కుర్రాడేదో ఉన్నత కులానికి చెందినవాడంటున్నారు. అతడు ఏ కులం వాడైతే నాకేంటి, నా కూతురు పట్ల ప్రవర్తించిన తీరుపై కొన్నిరోజుల క్రితం అబ్బాయి ఫ్యామిలీ వాళ్ల వద్దకు వెళ్లి చెప్పి వచ్చాం. ఈ వ్యవహారంలో మొత్తం ఏం జరిగిందో పోలీసులకు వచ్చి చెబుతాను. అప్పుడు మీరు గుద్దుకోండి అంటూ చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments