Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ - స్మితా సబర్వాల్ పోస్టు ఏంటి?

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (20:29 IST)
కర్టెసి-ట్విట్టర్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బుధవారం ఏకంగా 26 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కాదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. 
 
అలాగే, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా, ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాలపై బదిలీవేటు వేసింది. ఇప్పటివరకు వెయిటింగ్ లిస్టులో ఉన్న దివ్య, భారతి హోలికేరి, చిట్టెం లక్ష్మి తదితరులకు పోస్టింగులు ఇచ్చింది. అలాగే పలువురు కలెక్టర్లను కూడా బదిలీ చేయగా మరికొందరికి కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments