Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న హైదరాబాద్!!

ఠాగూర్
ఆదివారం, 26 మే 2024 (10:44 IST)
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పూర్తి జాగ్రత్త చేపడుతుంది. హైదరాబాద్ నగరంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలంటూ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు శనివారం మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలకు కౌంటింగ్ ప్రక్రియపై బంజారాహిల్స్‌లోని కుమర్ భీమ్ భవన్‌లో శిక్షణ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోస్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి హాల్‌లో 14 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌటింగ్ సందర్భంగా ఈవీఎంలలో సాంకేతిక సమస్యను ఏర్పడితే పరిష్కరించేందుకు నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలో మొబైల్ ఫోన్లను అనుమతించబోమని రోనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments