Webdunia - Bharat's app for daily news and videos

Install App

చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం .. సత్యంకు ఫోన్ చేసి చెప్పిన లగడపాటి

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (15:30 IST)
తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వే కింగ్‌, ఆంధ్రా ఆక్టోపస్‌గా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 10 మంది వరకు గెలుస్తారని ప్రకటించారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మేడిపల్లి సత్యం పోటీ చేస్తున్నారు. ఈయనకు లగడపాటి రాజగోపాల్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. చిన్న వయసులోనే పెద్ద ఫాలోయింగ్ సంపాదించావు.. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నావు.. ఇది ఎలా సాధ్యమైందంటూ అడిగారు. 
 
పైగా, ఈ ఎన్నికల్లో ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై సత్యంకు లగడపాటి వివరించారట. దీంతో ఉబ్బితబ్బిబ్బయి సత్యం.. తాను విద్యార్థి ఉద్యమం నుంచి ప్రస్తుత స్థితికి ఎలా చేరుకున్నది లగడపాటికి వివరించారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments