సేమియాతో లడ్డూ ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2015 (17:50 IST)
దీపావళి పండగ అయిపోయింది. కార్తీక మాసం వచ్చేసింది. అరిసెలు తిని బోర్ కొట్టేసిన వారు సేమియాతో సింపుల్ స్వీట్ లడ్డూ ఎలా చేయాలో తెలుసుకోండి. 
 
కావలసిన పదార్థాలు : 
సేమియా - అర కేజీ 
అర కప్పు - మైదా పిండి 
తురిమిన కొబ్బరి - అర కప్పు 
తెల్ల నువ్వులు - ఒక కప్పు 
పంచదార - నాలుగు కప్పులు 
నట్స్ - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక తెల్లనువ్వులు, సేమియా, కొబ్బరి, నట్స్ వేసి వేయించుకోవాలి. అవి చల్లారాక వాటిని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. అలాగే పంచదారను కూడా పొడిగా చేసుకుని సేమియా, మైదా మిశ్రమంలో కలిపి పక్కన బెట్టేయాలి. మరో పాత్రలో బీట్ రూట్‌ను శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి ఉడికించుకోవాలి.

ఉడికిన బీట్ రూట్‌ను మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. సిద్ధమైన మిశ్రమాన్ని ఒక పలుచటి వస్త్రంలో తీసుకుని పిండితే బీట్రూట్ రసం వచ్చేస్తుంది. ఈ రసాన్ని సేమియా మిశ్రమంలో కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలను కొబ్బరికోరులో అద్దిన తర్వాత బాదం, జీడిపప్పుతో అలంకరిస్తే సేమియా లడ్డూ రెడీ అయినట్లే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

ఓరి వీడి దుంపతెగ, టెస్ట్ డ్రైవ్ అంటూ బెంజ్ కారుతో జంప్

జయలలిత ప్రియ స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ పేరు ఇదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ చిత్రం హ్యాపీ రాజ్

గుర్తుకొస్తున్నాయి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది: విరాజ్ అశ్విన్

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ టిక్కెట్ ధర ఎంతంటే?

Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా

Show comments