నోరూరించే రవ్వ లడ్డు

Webdunia
శనివారం, 8 నవంబరు 2014 (17:59 IST)
కావలసిన పదార్థాలు: 
బొంబాయిరవ్వ - పావుకిలో
వేయించిన శనగపిండి - పావుకిలో
పంచదార - అరకిలో
నెయ్యి - 200 గ్రాములు
జీడిపప్పు - 50 గ్రాములు
యాలకులు - 6
ఎండుకొబ్బరి - ఒక చిప్ప (కోరి వుంచాలి)
 
తయారుచేయండి ఇలా:
మొదట జీడిపప్పును కొద్దిగా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యినిలో రవ్వను వేసి, లైట్ బౌనిష్ వచ్చే వరకు వేయించి ప్రక్కన వెట్టుకోవాలి. రవ్వ మొరుముగా వుంటే రోటిలో దంచాలి. ఇప్పుడు స్టౌ మీద పాత్ర ఉంచి, అందులో కొంచెం నీళ్లు పోసి, పంచదారనూ కలిపి తీగపాకం పచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ పాకంలో పక్కన పెట్టుకున్న రవ్వ, జీడిపప్పు,  శనగపిండి, ఎండుకొబ్బరి, యాలకులను కలిపి కొద్ది వేడిమీద ఉండలుగా చేయాలి. ఇవి 4 రోజులపాటు నిలువ వుంటాయి. పాకం బాగా కుదిరితే రవ్వలడ్డు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఆవకాయలాగా ఆంధ్రులకు రవ్వలడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదుకదా మరి..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

వాటర్ టెస్టులో పాసైన వందే భారత్ స్లీపర్ ట్రైన్ (వీడియో)

మహిళ ప్రాణాలు తీసిన కోతుల గుంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

Suresh Babu: ఆడియెన్స్ కు తగ్గ కంటెంట్‌ ఇస్తున్నామా? లేదా? అన్నది చూడాలి : సురేష్ బాబు

Nayanthara: రాకింగ్ స్టార్ య‌శ్ మూవీ టాక్సిక్ లో న‌య‌న‌తార‌ ఫ‌స్ట్ లుక్

టాక్సిక్ నుంచి నయనతార అదిరిపోయే లుక్

Show comments