స్వీట్ : మైసూర్ పాక్ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:46 IST)
శనగపిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. డయాబెటిక్స్‌ను నియంత్రిస్తుంది. జింక్, క్యాల్షియం, ప్రోటీన్లు కలిగివుండే శనగపిండితో స్వీట్ మైసూర్ పాక్ రిసిపీ ఇంట్లోనే ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
పంచదార - రెండు కప్పులు 
శనగపిండి - ఒక కప్పు 
నీరు - అర కప్పు 
నెయ్యి - రెండు కప్పులు 
 
తయారీ విధానం : 
ఒక స్పూన్ నెయ్యి వేసి మంచి వాసన వచ్చేవరకు పిండిని వేయించాలి. పంచదారలో నీరుపోసి కరిగాక వేయించి పిండిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తుండాలి. నెయ్యి పిండి నుండి విడివడ్డాక, నెయ్యి రాసిన పళ్ళెంలో సమంగా పరిచి ఇష్టమైన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Manthena: నేచురల్ థెరపీ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

ఆ కామాంధుడికి ఉరిశిక్ష పడే వరకు న్యాయపోరాటం : ఉన్నావ్ బాధితురాలు

Telangana: తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే కొత్త ఇన్‌ఛార్జ్

30 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే చైర్మన్ నాయుడు

కేసీఆర్‌కు నేను సలహా ఇవ్వను.. ఇలాంటివి జరగకుండా వుంటే మంచిది.. కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhavilatha: సాయిబాబా దేవుడు కాదు... సినీనటి మాధవీలతపై కేసు నమోదు

షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు

Allu Arjun: అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. కోలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడా?

D.Sureshbabu: ప్రేక్షకుల కోసమే రూ.99 టికెట్ ధరతో సైక్ సిద్ధార్థ తెస్తున్నామంటున్న డి.సురేష్ బాబు

Jagapatibabu: పెద్ది షూటింగ్ నుండి బొమానీ ఇరానీ, జగపతిబాబు లుక్

Show comments