Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులో పిస్టోరియస్ దొంగ ఏడుపులు.. నటనలో శిక్షణ తీసుకున్నాడట!

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (12:17 IST)
FILE
తన ప్రియురాలిని కాల్చిచంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ నటనలో శిక్షణ తీసుకున్నాడని, అందుకే కోర్టులో దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ కేసు విచారణలో భాగంగా పిస్టోరియస్ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ గట్టిగా ఏడవడంతో పాటు వాంతులు చేసుకున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు రావడం గమనార్హం. దక్షిణాఫ్రికా కాలమిస్టు జాని అలన్, పిస్టోరియస్‌పై ఈ ఆరోపణలు చేసింది.

" నాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోర్టు విచారణకు ముందు నువ్వు నటనలో శిక్షణ తీసుకున్నావు. నీతో నటింపజేసేందుకు కోచ్ చాలా కష్టపడ్డాడు" అని తన వెబ్‌సైట్‌లో పిస్టోరియస్‌ను ఉద్దేశించి అలన్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ ఆరోపణలను ఆస్కార్ కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments