Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించిన గరిమా చౌదరి

Webdunia
ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (14:59 IST)
File
FILE
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల గరిమా చౌదరి జులై నెలలో లండన్‌లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. జూడోలో ఇప్పటికే అనేక పతాకాలు సాధించిన గరిమా చౌదరి 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌కు కూడా 63 కిలోల విభాగంలో అర్హత సాధించిన విషయం తెల్సిందే.

అంతేకాకుండా, ఈ యేడాది నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన 7వ దక్షిణ ఆసియా ఛాంపియన్ షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రదర్శనతో పతకాన్ని సాధిస్తానని గరిమా చౌదరి ధీమా వ్యక్తం చేసింది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments