Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ రికార్డు!

Webdunia
FILE
భారత టీనేజ్ సంచలనం పివి సింధు ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో ఈ దశకు చేరుకోవడమేగాక, పతకాన్ని ఖాయం చేసుకున్న భారత తొలి క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో ఉన్న ఈ తెలుగు తేజం క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానిక ఫేవరిట్ షిజియాన్ వాంగ్‌ను 21-18, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి, టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది.

1983 లో ప్రకాష్ పదుకొనే ప్రపంచ చాంపియన్‌షిప్స్ పురుషుల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: పబ్‌లో 30 ఏళ్ల మహిళపై మాజీ ప్రేమికుడి దాడి.. ఏమైంది..?

హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు-11మంది అరెస్ట్

ఇకపై సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు యేడాదికి రెండుసార్లు!

జీవీ రెడ్డి రాజీనామా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రినాథరావు నక్కిన మార్క్ వినోదంగా మజాకా చిత్రం - మజాకా రివ్యూ

నేపాల్‌లో ఒక గ్రామానికి "ప్రభాస్" పేరు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఆర్య, గౌతమ్ కార్తీక్ ల మిస్టర్ ఎక్స్ యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్

Pooja Hegde: పూజా హెగ్డే సంచలన నిర్ణయం- ఏంటది?

Roja: మళ్లీ బుల్లితెరపై కనిపించనున్న ఆర్కే రోజా.. జబర్దస్త్‌కు వస్తున్నారా?

Show comments