Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజర్స్ కప్ మహిళల టెన్నిస్: టైటిల్ దిశగా సెరెనా విలియమ్స్

Webdunia
FILE
రోజర్స్ కప్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ టైటిల్ దిశగా దూసుకెళుతున్నది. మూడో రౌండ్‌లో ఆమె 13వ సీడ్ కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్‌ను 6-0, 6-3 తేడాతో చిత్తుచేసింది. సెరెనాకు ఏ దశలోనూ ఫ్లిప్‌కెన్స్ తగిన సమాధానం ఇవ్వలేకపోయింది.

ఆస్ట్రేలియా క్రీడాకారిణి సమంతా స్టొసుర్ 1-6, 6-2, 6-3 తేడాతో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. వింబుల్డన్ చాంపియన్ మరియన్ బర్టోలీ ఈ టైటిల్ సాధించాలన్న ఆశలకు గండిపడింది. మగ్దలేన రిబరికొవా (స్లొవేకియా)తో మూడో రౌండ్‌లో తలపడిన ఆమె తొలి సెట్‌ను 7-6 తేడాతో కైవసం చేసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kolkata: బంగాళాఖాతంలో తీవ్ర భూకంపం: కోల్‌కతా వద్ద రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Young driver: ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌‌లో వ్యక్తి హత్య.. నేర చరిత్ర.. ముఠాలో చేరలేదని ..?

తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం- రాజమండ్రిలో రెండు కేసులు (video)

అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి.. మృతుల కుటుంబాలకు పది లక్షల నష్టపరిహారం

జగన్‌ పక్కన్న కూర్చున్న బొత్స కూడా సలహా ఇవ్వలేదు.. అయ్యన్న పాత్రుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Mohanan: ప్రభాస్ స్వయంగా బిర్యానీ వడ్డించారు.. ఆయన సూపర్.. మాళవిక మోహనన్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Show comments