Webdunia - Bharat's app for daily news and videos

Install App

34వ జాతీయ క్రీడలకు ఆతిధ్యమివ్వనున్న జార్ఖండ్‌

Webdunia
గత మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న 34వ జాతీయ క్రీడలకు ఎట్టకేలకు ముహుర్తం, వేదిక ఖరారయ్యాయి. 34వ జాతీయ క్రీడలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 ముహుర్తం ఖరారు చేయగా.. ఈ క్రీడలకు జార్ఖండా వేదికగా మారనుంది.

గత 2007 నుంచి వాయిదా పడుతూ వస్తున్న 34వ జాతీయ క్రీడలు జార్ఖండ్‌లో ఫిబ్రవరి 12, 2011 నుంచి ఫిబ్రవరి 26, 2011 వరకూ జరగున్నాయని జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా తెలిపారు. రాంచీలో జరిగిన జాతీయ క్రీడల నిర్వాహక సంఘం (ఎన్‌జిఓసి) సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముండా విలేఖరులకు తెలిపారు.

" వివిధ కారణాల వల్ల గత 2007లో జరగాల్సిన జాతీయ క్రీడలు వాయిదా పడ్డాయి. ఏదేమైనప్పటికీ ఈ తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోద"ని ముండా స్పష్టం చేశారు. ఈ క్రీడలు ఘనంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

సాక్షి ప్రకటనల రూపంలో అడ్డుగోలుగా రూ.443 కోట్లు దోచిపెట్టారు..

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోం.. చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల సెకండ్ మూవీ మొదలైంది

రికార్డ్-బ్రేకింగ్ వ్యూయర్‌షిప్‌ను సాధించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8

Show comments