Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన ఫీల్డర్లు : జాంటీ రోడ్స్

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (11:37 IST)
File
FILE
భారత క్రికెట్ జట్టులో అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చారు. టీమిండియాలో బంతిని ఆపేందుకు సమర్ధవంతంగా డైవ్ చేయగల ఫీల్డర్లు లేరని ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించిన అలనాటి దక్షిణాఫ్రికా మేటి ఫీల్డర్ జాంటీ రోడ్స్ ఇప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

భారత జట్టులో ప్రస్తుతం అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నారని, ఫీల్డింగ్ విభాగంలో వీరు సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారని ఆయన ప్రశంసించాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితమే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments