Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు హర్భజన్ సింగ్ ఓ ఆల్‌రౌండర్ : ఎంఎస్.ధోనీ

Webdunia
భారత స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్‌పై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించిన భజ్జీ, మాకు లభించిన ఓ మంచి ఆల్‌రౌండర్ అని ధోనీ కితాబిచ్చాడు.

దక్షిణాఫ్రికా క్లిష్టపరిస్థితుల్లో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా మెరుగ్గా బౌలింగ్ చేయగలడని, ఇంకా భజ్జీ మాకు లభించిన సూపర్ ఆల్‌రౌండర్ అని ధోనీ కొనియాడాడు. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతుండగా 23 పరుగులు సాధించి జట్టును గెలిపించడంలో భజ్జీ కీలక పాత్ర పోషించాడని ధోనీ ప్రశంసించాడు. మంగళవారం కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్ల తేడాతో భారత్ థ్రిల్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా అటు బౌలింగ్‌లో రాణించి ఒక వికెట్ తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యూసుఫ్ పఠాన్‌పై ధోనీ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంకా టీమిండియాలో యువ క్రీడాకారులు అద్భుతంగా ఆడుతున్నారు. భారత క్రికెటర్ల బ్యాటింగ్, బౌలింగ్ తీరు మెరుగైందని ధోనీ పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

Show comments