Webdunia - Bharat's app for daily news and videos

Install App

2012 ట్వంటీ-20 ప్రపంచ కప్ తర్వాత అబ్దుల్ రజాక్ రిటైర్

Webdunia
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ 2012 ట్వంటీ-20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావాలని భావిస్తున్నాడు. 31 సంవత్సరాల అబ్దుల్ రజాక్ దీనిపై మాట్లాడుతూ వచ్చే 2012లో జరుగనున్న ప్రపంచ ట్వంటీ-20 కప్ తర్వాత క్రికెట్‌కు స్వస్తి చెప్పాలన్నది తన ఆలోచనగా ఉందన్నారు.

ప్రతి సీనియర్ ఆటగాడు రిటైర్ కావాలని నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధకు గురి చేస్తుందన్నారు. అయితే, మైదానంలో రాణింపు, ఫిట్‌నెస్‌ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం తన ఫామ్, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే 2012 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావాలని భావిస్తున్నట్టు చెప్పాడు.

ఈ మధ్యకాలంలో తన కెరీర్‌లో బాగా రాణించి క్రికెట్‌కు స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్టు తెలిపారు. తనకు ఇది ఎంతో ముఖ్యమైన సమయమన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

Show comments