Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ భట్‌పై నిషేధం: ఊహాగానాలను కొట్టేసిన పీసీబీ

Webdunia
ఓపెనర్ సల్మాన్ భట్‌పై ఏడేళ్ళ నిషేధం విధించినట్టు మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొట్టిపారేసింది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన సల్మాన్ భట్‌పై వచ్చే నెలలో దోహాలో జరిగే ఐసీసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని పీసీబీ వెల్లడించింది.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఓపెనర్‌ సల్మాన్ భట్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై అటు పీసీబీ, ఇటు ఐసీసీ దర్యాప్తు చేపట్టాయి. ఇందులో భట్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తేలింది.

దీంతో భట్‌పై ఏడు సంవత్సరాల నిషేధంతో పాటు భారీ అపరాధ రుసుం విధించే అవకాశం ఉంది. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం సల్మాన్ భట్‌పై ఏడేళ్ళ నిషేధం విధించినట్టు వార్తలను ప్రముఖంగా ప్రస్తావించాయి. వీటిని పీసీబీ శనివారం తోసిపుచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

Show comments