Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-4లో కొచ్చి టీమ్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

Webdunia
గత కొద్ది కాలంగా ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ భవితవ్యం ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 4వ ఎడిషన్‌ (ఐపీఎల్-4)లో పాల్గొనేందుకు కొచ్చి టీమ్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ మేరకు రానున్న ఐపీఎల్ సీజన్‌-4లో కోచ్చి జట్టు కూడా ఆడనుంది.

ఈ విషంయపై ఆదివారం ముంబైలో సమావేశమైన ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఐపీఎల్-4లో కొచ్చి ఎనిమిదవ జట్టుగా బరిలోకి దిగుతుంది. ఈ మేరకు కొచ్చి టీమ్ కొనుగోలు వ్యవహారంలో పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో, పాలక మండలి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

" ఈ రోజు జరగిన సమావేశంలో బీసీసీఐ జారీ చేసిన నోటీసుకు కొచ్చి ఫ్రాంచైజీ సంతృప్తికరంగా స్పందించింది. దీంతో ఐపీల్-4లో కొచ్చి ఫ్రాంచైజీ పాల్గొనడాన్ని ఐపీఎల్ పాలక మండలి ఆమోదించింది. ఫ్రాంచైజీ కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ 2011 నుంచి ఐపీల్‌లో ఆడనుంద"ని బీసీసీఐ కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Show comments