Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో తొలి టెస్టు: డబుల్ సెంచరీతో కదం తొక్కిన గేల్!

Webdunia
శ్రీలంకతో సోమవారం ఆరంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఫామ్‌లేమితో ఇటీవల కెప్టెన్సీ కోల్పోయిన క్రిస్ గేల్ సోమవారం పరుగుల మోత మోగించాడు. శ్రీలంకతో సోమవారం ఆరంభమైన తొలి టెస్టులో గేల్ (247 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్సర్లతో 219) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు.

క్రిస్ గేల్ డబుల్ సెంచరీతో తొలి టెస్టు తొలి రోజు ఆటముగిసే సమయానికి వెస్టిండీస్ 362/2 పరుగుల భారీ స్కోరు సాధించింది. 116 బంతుల్లో 'శత'క్కొట్టిన గేల్ మరో 105 బంతుల్లో డబుల్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. బరాత్ (50)తో కలిసి తొలివికెట్‌కు 110, బ్రావో (58)తో రెండోవికెట్‌కు 194 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ప్రస్తుతం గేల్‌కు తోడు చందర్‌పాల్ (20) క్రీజులో ఉన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

సంక్రాంతి రద్దీ : 52 అదనపు ప్రత్యేక రైళ్ళను ప్రకటించిన ద.మ.రైల్వే

19 ఏళ్ల యువకుడితో 32 ఏళ్ల భార్య అర్థరాత్రి రాసలీల చూసి హత్య చేసిన భర్త

వీడు సామాన్యుడు కాదు.. అసాధ్యుడు.. నాలుకతో ఫ్యాన్ రెక్కలను...

కేసీఆర్ ఫ్యామిలీ వెయ్యేళ్లు జైలుశిక్ష అనుభవించాలి : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

Show comments