Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా మీడియా సృష్టే: గంగూలీ

Webdunia
మంగళవారం, 14 జులై 2009 (16:09 IST)
బెంగాల్ క్రికెట్ అధ్యక్ష (క్యాబ్) ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు వచ్చిన వార్తలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ఖండించారు. మీడియా ప్రసారం చేస్తున్న వార్తల్లో అణుమాత్రం నిజం లేదని, అవన్నీ మీడియా సృష్టేనని చెప్పుకొచ్చాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ దాల్మియాపై పోటీ చేయాలని కోరుకోవడం లేదన్నారు. తాను కేవలం అడ్మినిస్ట్రేటర్‌గానే కొనసాగుతానని వెల్లడించారు. తాను ఏ పదవిలో ఉన్న క్రికెట్‌ అభివృద్ధికే కృషి చేస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ బోర్డు (క్యాబ్‌)లో దాల్మియా వ్యతిరేక వర్గం కంటే అనుకూలవర్గమే బలంగా ఉంది.

ఈ కారణ వల్ల గంగూలీ పోటీ చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది గంగూలీ ఖచ్చితంగా పోటీ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

Show comments