Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బెంగాల్ దాదా'కు సముచిత స్థానం

Webdunia
FileFILE
అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పిన బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సముచిత స్థానం కల్పించింది. బీసీసీఐ సాంకేతిక కమిటీ సభ్యునిగా కోల్‌కతా ప్రిన్స్‌ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గుంగూలీకి 20 ఏళ్ల క్రికెట్ అనుభవం ఉందని, దాన్ని సాంకేతిక కమిటీలో ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.

క్రికెటింగ్ విషయాల్లో, నియమాల మార్పులు నిర్ణయాలు తీసుకునే అత్యంత శక్తివంతమైన కమిటీ అది. టెక్నికల్ కమిటీకి సునీల్ గవాస్కర్ నేతృత్వం వహిస్తున్నారు. చేతన చౌహాన్, కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంవీ.శ్రీధర్, బిమన్ భట్టాచార్జీ, మిలింద్ రేగే, జ్ఞానేంద్ర పాండే, వికె.రామస్వామి, ఎన్.శ్రీనివాసన్‌లు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ తర్వాత గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది : అమెరికా హెచ్చరిక

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

రెప్పపాటులో తప్పిన ప్రాణముప్పు... రైలు దిగుతుండగా (Video)

సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

Show comments