Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్ మిమ్మల్ని కలవాలి... మీకెప్పుడు కన్వీనియంట్... సాక్షి మాలిక్, అలా చేయవు కదా... సెహ్వాగ్

అతడు క్రికెట్ వీరుడు. బంతి దొరికితే చాలు బాదుడే బాదుడు. అలాంటి షాట్ల వీరుడు వీరును కలవాలని ఉబలాటపడుతోంది రెజ్లర్ సాక్షి మాలిక్. ట్విట్టర్ ద్వారా తన అభీష్టాన్ని సెహ్వాగ్‌కు తెలియజేసింది. మిమ్మల్ని కలవా

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (18:09 IST)
అతడు క్రికెట్ వీరుడు. బంతి దొరికితే చాలు బాదుడే బాదుడు. అలాంటి షాట్ల వీరుడు వీరును కలవాలని ఉబలాటపడుతోంది రెజ్లర్ సాక్షి మాలిక్. ట్విట్టర్ ద్వారా తన అభీష్టాన్ని సెహ్వాగ్‌కు తెలియజేసింది. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాననీ, మీకు ఎప్పుడు కన్వినియెంట్‌గా ఉంటుందో చెప్పాలనీ, ఇవాళా రేపా అంటూ అడిగింది.
 
దానిపై సెహ్వాగ్ స్పందిస్తూ... ఆ సమయం చెప్తా... నాతో నువ్వు రెజ్లింగ్ చేయవు కదా సాక్షీ అంటూ సెటైర్ వేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

తర్వాతి కథనం
Show comments