Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజేందర్‌కు చైనా జుల్ఫికర్ ప్రతి సవాల్.. ఇంటికొస్తాడట.. బెల్టులు తీసుకెళ్తాడట!?

భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా పోరు జరుగనుంది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ చైనా ఆటగాడు జుల్ఫికర్‌తో ఆగస్టు ఐదో తేదీన తలపడన

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (12:58 IST)
భారత్-చైనాల మధ్య డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో బాక్సింగ్‌లోనూ ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా పోరు జరుగనుంది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో విజేందర్ చైనా ఆటగాడు జుల్ఫికర్‌తో ఆగస్టు ఐదో తేదీన తలపడనున్నాడు. ఈ పోరాటం ఇరు దేశ ప్రజల మధ్య ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా ఈ పోరాటానికి ప్రొఫెషనల్ బాక్సింగ్ "బ్యాటిల్ గ్రౌండ్ ఆసియా" అనే పేరు కూడా పెట్టింది. 
 
ఈ నేపథ్యంలో చైనా ప్రొడక్ట్ వ్యాఖ్యలపై విజేందర్ చేసిన వ్యాఖ్యలకు జుల్ఫికర్ సమాధానమిచ్చాడు. మొన్నటికి మొన్న తన కోసం ప్రార్థించాలంటూ.. చైనా ప్రత్యర్థి జుల్ఫికర్‌ను 45 సెకన్లలో నాకౌట్ చేసేందుకు ప్రయత్నిస్తానని కామెంట్ చేశాడు. ఇంకా అతడిని రెచ్చగొట్టే విధంగా చైనా ఉత్పత్తులు ఎక్కువకాలం మన్నికగా వుండవని ఎద్దేవా చేశాడు. 
 
ఈ వ్యాఖ్యలపై జుల్ఫికర్ మాట్లాడుతూ.. విజేందర్‌కు ప్రతి సవాల్ విసిరాడు. బాక్సింగ్ కోర్టులో సత్తా ఏంటో నిరూపిస్తానన్నాడు. విజేందర్‌కు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని.. ఆగస్టు 5న విజేందర్ ఇంటికొస్తా.. తన బెల్టుతో పాటు అతని బెల్టు కూడా తీసుకెళ్తానని సవాల్ విసిరాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం
Show comments