Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్

తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌‌లో విజేతగా నిలిచాడు. జకార్తాలో జరిగిన ఈ ఓపెన్ సిరీస్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్‌తో శ్రీకాంత్ తలపడ్డాడు. వరుస రెండ

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (18:02 IST)
తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌‌లో విజేతగా నిలిచాడు. జకార్తాలో జరిగిన ఈ ఓపెన్ సిరీస్ ఫైనల్లో జపాన్ ఆటగాడు కజుమాసా సకాయ్‌తో శ్రీకాంత్ తలపడ్డాడు. వరుస రెండు సెట్లలో కిడాంబి అదరగొట్టాడు. 
 
ప్రత్యర్థిపై ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో కట్టడి చేశాడు. తొలి సెట్ ను 21-11తో కైవసం చేసుకున్న శ్రీకాంత్, రెండో సెట్‌‌ను సొంతం చేసుకునేందుకు కొంచెం శ్రమించాడు. ఆపై సుకాయ్‌పై విజృంభించిన శ్రీకాంత్.. రెండో సెంట్‌ను 21-19తో గెలిచి సూపర్ సిరీస్‌ను సాధించాడు. 
 
అంతకుముందు పురుషుల సింగిల్స్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్ సాన్ వాన్ హొ(కొరియా)ను కిడాంబి ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 21-15, 14-21, 24-22 తేడాతో గెలుపొందాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

పాకిస్థాన్‌లో బంగారం పంట... సింధు నదిలో పసిడి నిల్వలు!!

పుస్తకాల పురుగు పవన్ కళ్యాణ్ : రూ.లక్షల విలువ చేసే పుస్తకాలు కొన్న డిప్యూటీ సీఎం

లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు... 16కు పెరిగిన మృతులు...(Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

తర్వాతి కథనం
Show comments