Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌: భారత రాయబారిగా సల్మాన్ ఖాన్.. సమర్థించుకున్న గంగూలీ!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (13:42 IST)
క్రీడలకు క్రీడాకారులతో పాటు సినీ నటుల భాగస్వామ్యం చాలా అవసరమని.. అలా క్రీడాకారులు- సెలెబ్రిటీలు భాగస్వామ్యం కావడం ద్వారానే ఐపీఎల్, ఐఎస్ఎల్‌లు సక్సెస్ అయ్యాయని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. రియో ఒలింపిక్స్ నేపథ్యంలో భారత ఆటగాళ్ల బృందానికి సహృద్భావ రాయబరిగా కండలవీరుడు నియామకాన్ని గంగూలీ సమర్థించుకున్నారు. 
 
సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా మరికొందరిని రాయబారులుగా నియమిస్తే మంచిదేనని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఒక్కరినే ఎంపిక చేయాలనే నియమం లేదని గంగూలీ తెలిపాడు. సల్మాన్ ఖాన్ రియో ఒలింపిక్స్‌కు మరింత ఆకర్షణ తెస్తాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. దేశానికి గర్వకారణంగా నిలిచిన వారిలో మరికొందరిని కూడా రియో ఒలింపిక్స్‌లో భాగస్వామ్యం చేయాలని గంగూలీ పిలుపునిచ్చారు.
 
ఇకపోతే.. హిట్ రన్ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ కోర్టుల వెంట తిరిగిన నేపథ్యంలో అతనిని ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో ఆడే భారత జట్టుకు రాయబారిగా ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు గంగూలీ అండగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments