Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియోకు వెళ్లడం, సెల్ఫీలు దిగడం, వట్టి చేతుల్తో రావడమేనా?: శోభా డే ప్రశ్న

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్ పోటీల్లో భారత క్రీడాకారులు రాణించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, రియోలో విఫలమవుతున్న భారత క్రీడాకారులపై ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే తన ట్విట్ట

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (17:13 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్ పోటీల్లో భారత క్రీడాకారులు రాణించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, రియోలో విఫలమవుతున్న భారత క్రీడాకారులపై ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులు పెద్దగా రాణించట్లేదని, భారత క్రీడాకారులు రియోకు వెళ్లడం, సెల్ఫీలు దిగడం.. వట్టి చేతులతో తిరిగిరావడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. 
 
రియో ద్వారా క్రీడాకారులకు ఇచ్చిన అవకాశం, వెచ్చించిన డబ్బంతా వృదా అంటూ ధ్వజమెత్తారు. అయితే శోభా డే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంకా కాను ఏ తప్పు చేయలేదని అందుకు క్షమాపణలు కూడా చెప్పే ప్రసక్తే లేదని శోభా డే స్పష్టం చేసింది.
 
కానీ దీనిపై షూటర్ అభినవ్ బింద్రా మాట్లాడుతూ.. భారత క్రీడాకారులు విశ్వవ్యాప్తంగా జరిగే క్రీడల్లో రాణిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేసుకోమన్నాడు. భారత అథ్లెట్లు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా నిరూపించుకోవడంపై గర్వపడాలని సూచించాడు. బింద్రా తరహాలోనే చాలమంది శోభా డే కామెంట్స్‌ను తప్పుబడుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

అంతర్జాతీయ విద్యా దినోత్సవం: 2025 ఏడాది థీమ్ ఏంటంటే?

అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

పెళ్లి పేరుతో వదినతో మరిది అక్రమ సంబంధం... బిడ్డకు జన్మనిచ్చాక...

తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

తర్వాతి కథనం
Show comments