Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా ఓపెన్: షరపోవా ఓటమి.. సెరెనాకు 6వ టైటిల్!

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (18:11 IST)
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మహిళల ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో సెరీనా విలియమ్స్ విజయం సాధించి ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచింది. సింగిల్స్ ఫైనల్లో రష్యా బ్యూటీ షరపోవాకు ఓటమి తప్పలేదు. ఫలితంగా సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించిన సెరెనా విలియమ్స్ ఆరవ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో సెరీనా విలియమ్స్ 19వ గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకున్నట్లయింది.
 
అమెరికా ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి 6-3, 7-6(7-5) తేడాతో సెకండ్ సెట్‌లో మారియా షరపోవాను ఓడిచింది. ధీటుగా జవాబిచ్చిన షరపోవా.. సెరీనా ధాటికి నిలువలేకపోయింది. 
 
ఇకపోతే.. సెరెనా తాజా విజయంతో 19 మేజర్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన మార్టినా నవ్రోతిలోవా, క్రిస్ ఎవర్ట్‌ల సరసన చేరింది. 2004 నుంచి 16 సార్లు పోటీపడిన సెరీనా విలియమ్స్... తాజాగా రష్యన్ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ 2 మారియా షరపోవాను ఓడించింది.

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments