Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా ఓ యూత్ ఐకాన్: ఐరాస ప్రశంసలు!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (17:55 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితురాలైన నేపథ్యంలో ఐరాస ఆమెపై ప్రశంసల జల్లు కురిపించింది. సానియా ఒక్క భారత అమ్మాయిలకే కాకుండా, ప్రపంచంలోని బాలికలందరికీ కూడా ఆదర్శప్రాయురాలని పేర్కొంది. 
 
ఐరాస అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, ఐరాస మహిళా విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ లక్ష్మీ పురి మాట్లాడుతూ, "సానియా ఓ యూత్ ఐకాన్. అంతేగాదు, క్రీడారంగానికి దీపస్తంభం వంటిది. మహిళల సమస్యలపై ఆమె ఎన్నోసార్లు ఎలుగెత్తింది" అని పేర్కొన్నారు. 
 
సానియా వంటి డైనమిక్ మహిళ తమ దక్షిణాసియా గుడ్ విల్ అంబాసడర్‌గా వ్యవహరించడాన్ని గౌరవంగానూ, సంతోషకరంగానూ భావిస్తున్నామని లక్ష్మీపురి తెలిపారు. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments