Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్తా చాటిన సానియా-హింగిస్ జోడీ: ఖాతాలో వుహాన్ డబుల్స్ టైటిల్

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (18:16 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ మళ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ప్రత్యర్థి జంటకు చుక్కలు చూపించింది. ఆద్యంతం ప్రత్యర్థి జంటను ఆటాడుకుంది. తద్వారా సానియా- హింగిస్ జోడీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. చైనాలో జరుగుతున్న వుహాన్ ఓపెన్ టైటిల్‌ను సానియా జంట సొంతం చేసుకుంది. 
 
మహిళల డబుల్స్ పైనల్లో రుమేనియాకు చెందిన ఇరీనా కామెలియా బెగూ-మోనికా నికెలస్కూ జోడీతో తలపడిన సానియా జంట 6-2, 6-3 తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో  సానియా-హింగిస్ జోడీని ఈ సంవత్సరం ఏడవ విజయం వరించినట్లైంది. అలాగే ఈ ఏడాది వింబుల్డన్ నుంచి కొనసాగుతున్న సానియా-హింగిస్ జోడీనే అత్యుత్తమ జోడీగా పేరొందింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments