Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకేంటి భయం? ఏదీ దాచుకోను.. బయోపిక్‌పై సానియా

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:23 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన బయోపిక్‌పై స్పందించింది. తన బయోపిక్‌ను చూపించడం ఉత్తేజాన్ని కలిగిస్తోందని.. తన జీవిత కథను అభిమానుల ముందు తీసుకురావడం ఎలాంటి భయన్ని కలిగించట్లేదని సానియా చెప్పుకొచ్చింది. 
 
ఇంకా సానియా మీర్జా మాట్లాడుతూ.. తన బయోపిక్‌ తీసే విషయంలో దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. తనది ఎలాంటి వ్యక్తిత్వమో , తన కెరీర్‌ను మొదటి నుంచి చూసిన ఎవరికైనా అర్థమౌతుందని తెలిపింది. తానొకటి, తన మనసొకటి మాట్లాడదని.. అలా ఏదీ దాచుకోనని వెల్లడించింది. తనకు ఏది అనిపిస్తే అదే చేస్తానని.. ఏ విషయాన్నైనా బయటికి చెప్పేస్తానని పేర్కొంది. 
 
కాబట్టి తన జీవిత చరిత్రను సినిమాగా రాబోతుండటం ఉత్సాహం కలిగిస్తోంది అని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ విజేతలను ప్రేమిస్తారు. కానీ ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆ స్థానానికి చేరుకువాల్సి ఉంటుందని చెప్పింది. తనలాగానే ఎందరో క్రీడాకారులు ఎంతో కృషి చేసి పైకొచ్చారని గుర్తు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

తర్వాతి కథనం
Show comments