Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మా... నేను సింధుతో కలిసి ఫోటో దిగా.. గర్వంగా ఉంది.. సల్మాన్ ఖాన్ ట్వీట్

రియో ఒలింపిక్స్ క్రీడల్లో అత్యుత్తమ ఆటతీరును కనబరిచిన భారత షట్లర్ పీవీ సింధుపై అన్ని రంగాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సింధు విజయం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ... 'అమ్మా.. నేను

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (13:55 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో అత్యుత్తమ ఆటతీరును కనబరిచిన భారత షట్లర్ పీవీ సింధుపై అన్ని రంగాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సింధు విజయం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ... 'అమ్మా.. నేను సింధుతో ఫొటో దిగాను. గర్వంగా ఉంది' అంటూ పేర్కొన్నాడు. పైగా ఈ మాటలు తన తల్లికి చెప్పి ఆనందపడ్డాడు. 
 
అంతేనా... సల్మాన్ ఖాన్ సింధుతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి.. 'మా అమ్మతో కలిసి ఫైనల్ మ్యాచ్‌ను టీవీలో చూశాను. సింధుతో నేను ఫొటో దిగిన విషయాన్ని అమ్మకు చెప్పాను. గర్వంగా ఉంది' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
అలాగే, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ స్పందిస్తూ.. 'సింధు.. నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధను పెట్టి ఫైనల్ ఆడావు. నిన్ను చూసి యావత్ దేశం గర్విస్తోంది. గర్వకారణమైన ఈ సందర్భాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. 120 కోట్ల మంది నీకు మద్దతుగా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది' అని ట్వీట్ చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments