Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్ సార్.. మీతో ఒక్క సెల్ఫీ తీసుకుంటాం.. సచిన్‌ను ప్రాధేయపడిన సాక్షి మాలిక్

సాక్షి మాలిక్. రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్. మహిళల రెజ్లింగ్ విభాగంలో ఆమె ఈ పతకాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు సాక్షి అంటే ఎవరో కూడా తెలియదు. కానీ

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (11:17 IST)
సాక్షి మాలిక్. రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు తొలి కాంస్య పతకాన్ని సాధించి పెట్టిన రెజ్లర్. మహిళల రెజ్లింగ్ విభాగంలో ఆమె ఈ పతకాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు సాక్షి అంటే ఎవరో కూడా తెలియదు. కానీ పతకం సొంతం చేసుకున్న మరుక్షణమే ఆమె పేరు కోట్లాది మంది భారతీయుల్లో మార్మోగిపోయింది. 
 
అలాంటి సాక్షి మాలిక్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఓ విజ్ఞప్తి చేసింది. ప్లీజ్..సార్.. మా సోదరుడితో కలిసి మీతో ఒక్క సెల్ఫీ తీసుకునేందుకు అనుమతివ్వండంటూ కోరింది. ఈ అరుదైన సంఘటన హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీలో జరిగింది. 
 
రియో ఒలింపిక్స్ క్రీడల్లో విజేతలుగా నిలిచిన పీవీ సింధు, సాక్షి మాలిక్‌లతో పాటు.. దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్), కోచ్ గోపీచంద్‌లకు బీఎండబ్ల్యూ కార్లను బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ బహుకరించారు. వీటి బహుకరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగగా, ఆ సమయంలో సచిన్‌ను సాక్షి మాలిక్ కోరింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments