Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకొనే మాత్రమే న్యాయం చేయగలదు : సైనా నెహ్వాల్

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:13 IST)
ఇప్పుడు బాలీవుడ్‌లో రియల్ స్టోరీలు, బయోపిక్‌ల సీజన్ బాగానే నడుస్తోంది. స్పోర్ట్స్ స్టార్ల రియల్‌ స్టోరీని తెరకెక్కించేందుకు బాలీవుడ్‌ ఆసక్తి చూపుతోంది. మిల్కా సింగ్‌, బాక్సింగ్‌ క్వీన్‌ మేరీకోంపై వచ్చిన చిత్రాలు వెండితెరను ఓ రేంజ్‌లో ఊపేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో ధోనీ - అజారుద్దీన్‌ల సినిమాలు కూడా షూటింగ్‌లో ఉన్నాయి. వీటికితోడు ఇప్పుడు హైదరాబాదీ టెన్నిస్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్టోరీ కూడా తెరకెక్కనుంది. తన స్టోరీని సినిమాగా తీస్తే.. అందులో దీపికా పదుకొనే అయితే మంచి ఛాయిస్ అని సైనా వెల్లడించారు. ఇప్పుడా కోరిక తీరబోయే టైం వచ్చేసింది.
 
దీపికనే హీరోయిన్‌గా తీసుకుని సైనా నెహ్వాల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం మొదలైంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ అమోల్‌ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దీపిక కూడా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కాబట్టి తెరపై తన పాత్రకు సరిగ్గా సరిపోతుందని సైనా తెలిపారు. ఈ మూవీ చేసేందుకు దీపిక కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. తన ఫ్రెండ్ సైనా పాత్రను చేయడాన్ని ఎంతో ఇష్టపడతానని కూడా దీపిక చెప్పింది. కాబట్టి ఈ రోల్ చేయడానికి దీపికనే కరెక్ట్ ఛాయిస్ అంటోంది సైనా నెహ్వాల్. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments