Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విస్ ఓపెన్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, సైనా నెహ్వాల్

స్విస్ ఓపెన్ ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, సైనా..

Webdunia
గురువారం, 17 మార్చి 2016 (12:39 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, పీవీ సింధు స్విస్ ఓపెన్ ప్రి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సైనా 21-7, 21-15తో కరీన్ షానాస్ (జర్మనీ)పై విజయం సాధించగా, ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 21-19, 21-10తో చోల్ మజీ (ఐర్లాండ్)ను మట్టికరిపింది.

గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో క్రిస్టినా గావ్న్‌హోల్ట్ (చెక్ రిపబ్లిక్)తో సైనా, పాయ్ యు పో (చైనీస్ తైపీ)తో సింధు తలపడేందుకు సై అంటున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సాయిప్రణీత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో సాయిప్రణీత్ 21-7, 21-10తో అర్త్‌యోమ్ సవత్‌యుజిన్ (ఉజ్బెకిస్తాన్)పై, ప్రణయ్ 21-16, 21-13తో లార్స్ షాన్‌జ్లెర్ (జర్మనీ)పై గెలుపొందారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments