Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా ఓపెన్.. ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా నెహ్వాల్!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (10:10 IST)
ఇండోనేషియా ఓపెన్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌ దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో మూడుసార్లు టోర్నీ ఛాంపియన్, ఎనిమిదో సీడ్‌ సైనా 21-11, 19-21, 21-15తో పే యూ పొ (చైనీస్‌ తైపీ)పై చెమటోడ్చి గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్‌ గంటా 3 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. ఆద్యంతం మెరుగ్గా రాణించిన సైనా నెహ్వాల్ గెలుపును నమోదు చేసుకుంది. 
 
ఇక ప్రీ క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్‌ ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా తలపడనుంది. ఇకపోతే.. మిక్స్‌డ్ తొలి రౌండ్లో మను అత్రి- అశ్విని పొన్నప్ప జోడీ 14-21, 25-27తో వరుస గేముల్లో యోంగ్‌ కై టెర్రీ హీ-వే హన్‌ టన్‌ (సింగపూర్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

ఏపీలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

మధ్యతరగతి సమస్యలపై ఈశ్వర్ కథతో సూర్యాపేట్‌ జంక్షన్‌ ట్రైల‌ర్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

తర్వాతి కథనం
Show comments