Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంపదెబ్బలకు కూడా టోర్నీ.. బూరెల్లా చెంపలు.. వేలల్లో ప్రైజ్‌మనీ (video)

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (13:47 IST)
చెంపదెబ్బలకు కూడా టోర్నీ నిర్వహిస్తున్నారు. బాక్సింగ్ వంటి ఇతర క్రీడా పోటీల తరహాలోనే చెంపదెబ్బలకు కూడా రష్యాలో టోర్నీ నిర్వహిస్తున్నారట. ఆ టోర్నీ వివరాలేంటో చూద్దాం.. రష్యాలోని క్రాస్నోయాస్క్ ప్రాంతంలో చెంపదెబ్బలకంటూ పోటీలు నిర్వహిస్తారు. బాగా కష్టపడి పనిచేసే స్వభావమున్న రష్యన్లు వీకెండ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే వారాంతాల్లో ఇలాంటి విచిత్రమైన పోటీలు పెట్టుకుంటారట. 
 
ఈ చెంపదెబ్బల పోటీలో భాగంగా ఒక్కొక్క పోటీదారుడికి మూడు ఛాన్సులు ఇస్తారట. ఆ మూడు దెబ్బల్లో అవతలి వ్యక్తిని చెంప దెబ్బలతో పడగొట్టాలి. ఈ పోటీలకు అంపైర్లు కూడా వుంటారు. ఈ నేపథ్యంలో చెంపదెబ్బతో ఓ వ్యక్తి కింద పడిపోతే.. అవతలి వ్యక్తి గెలిచినట్లు ప్రకటిస్తారు. 
 
ఈ పోటీల్లో పాల్గొనే వ్యక్తులకు చెంపలు బూరెల్లా పొంగిపోతాయి. కొన్నిసార్లు దవడ కూడా పగులుతుంది. కాబట్టి పోటీ ముగిసిన వెంటనే డాక్టర్‌తో వైద్యపరీక్షలు చేయించి అవసరమైతే ఉచితంగా చికిత్స అందిస్తారు. ఇక, ఈ టోర్నీలో విజేతలకు వేలల్లో ప్రైజ్‌మనీ వుంటుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments