Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార ఒలింపిక్ విజేత దీపా మాలిక్‌కు రూ.4 కోట్లు.. ఉద్యోగం : హర్యానా ప్రభుత్వం

పారా ఒలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో రజత పతకం సాధించిన దీపా మాలిక్‌పై హర్యానా ప్రభుత్వం కాసుల వర్షం కురిపించింది. ఆమెకు రూ.4 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు శనివారం హర్యానా క్రీడలు, యువజనశా

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (10:24 IST)
పారా ఒలింపిక్స్‌లో షాట్‌పుట్‌లో రజత పతకం సాధించిన దీపా మాలిక్‌పై హర్యానా ప్రభుత్వం కాసుల వర్షం కురిపించింది. ఆమెకు రూ.4 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు శనివారం హర్యానా క్రీడలు, యువజనశాఖా మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. 
 
రియో నుంచి న్యూఢిల్లీ చేరుకున్న ఆమెకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో మంత్రి సాదరస్వాగతం పలికారు. పారా ఒలింపిక్‌లో హర్యానా క్రీడాకారిణి పతకం సాధించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆమె విద్యార్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. 
 
హర్యానాలోని సోనిపట్‌కు చెందిన దీపా మలిక్(45) పారా ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. స్పైనల్ ట్యూమర్ కారణంగా 1999 నుంచి దీప వీల్‌చైర్‌కు పరిమితమైంది. అయినప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించి పతకం కైవసం చేసుకుంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments