Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాడ్రిడ్ ఓపెన్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీ!

Webdunia
సోమవారం, 9 మే 2016 (15:23 IST)
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో బోపన్న జంట విఫలమైంది. తద్వారా రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ 4-6, 6-7 (5/7)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జోడీ చేతిలో పరారైంది. 
 
దాదాపు 71 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఓ డబుల్ ఫాల్ట్ చేసింది. దీంతో రోజర్.. టెకావ్ జోడీ ఖంగుతింది. రన్నరప్‌గా నిలిచిన బోపన్న జోడీకి 1,38,400 యూరోల (రూ. కోటీ 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఆద్యంతం మెరుగ్గా రాణించినప్పటికీ.. టెకావ్ జంటకు గట్టిపోటినివ్వలేకపోయింది. దీంతో ఈ పోటీలో బోపన్న జోడీ రన్నరప్‌గానే మిగిలిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

తర్వాతి కథనం
Show comments