Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్ 2016 గుడ్‌విల్ అంబాసిడర్‌గా అభినవ్ బింద్రా!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (16:15 IST)
రియో ఒలింపిక్స్ 2016 గుడ్ విల్ అంబాసిడర్‌గా అభినవ్ బింద్రాను ఎంపిక చేశారు. నిజానికి ఈ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరును తొలుత ప్రకటించారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా.. క్రీడాకారులంతా విమర్శలు గుప్పించగా, బాలీవుడ్ నటీనటులు మాత్రం సల్మాన్ ఖాన్‌కు మద్దతు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో... రియో ఒలింపిక్స్ 2016కు గుడ్ విల్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్‌ని తొలగించి అభిన‌వ్ బింద్రా పేరును ఖ‌రారు చేసింది. ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ (ఐఓఏ) ఓ ప్రకటన చేసింది. మ‌రోవైపు ఇండియన్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ బృందంలో క్రికెట‌ర్ స‌చిన్‌, సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్‌ను చేర్చాల‌ని భావిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments