Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో సానియా.. ఎపుడూ ఆటలేనా? తల్లెప్పుడౌతావ్? జర్నలిస్టుపై కన్నెర్రజేసిన టెన్నిస్ భామ!

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ ఊహించని ప్రశ్న ఒకటి ఎదురైంది. ప్రముఖ ఇంగ్లీష్ చానెల్ ఇండియాటుడే-ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు దిమ్మదిరిగిపోయే ప్రశ్న ఒకటి ఎద

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (16:03 IST)
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు జీవితంలో ఇప్పటివరకు ఎన్నడూ ఊహించని ప్రశ్న ఒకటి ఎదురైంది. ప్రముఖ ఇంగ్లీష్ చానెల్ ఇండియాటుడే-ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు దిమ్మదిరిగిపోయే ప్రశ్న ఒకటి ఎదురైంది. 
 
అదీ కూడా అలాంటి ప్రశ్న వేసిందీ.. ఆషామాషీ విలేఖరి కాదు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీవ్ సర్దేశాయ్. ఆత్మకథ ఏస్ అగైన్స్ట్ ఆడ్స్ పుస్తకం రిలీజ్‌ను పురస్కరించుకుని సానియా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సానియాను.. తల్లెప్పుడౌతావ్, జీవితంలో ఎప్పుడు స్థిరపడతావ్ అంటూ రాజ్‌దీప్ ప్రశ్నించారు. 
 
దీంతో ఒక్కసారిగా సానియా హావభావాలు పూర్తిగా మారిపోయి.. ఆయనపై కన్నెర్ర చేశారు. తాను సాధించిన మెడళ్లు కనపడటం లేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యంగా అర్థం చేసుకున్న రాజ్‌దీప్ సారీ చెప్పారు. తాను ఇప్పటి వరకూ పురుష క్రీడాకారులను కూడా అడగని ప్రశ్న అడిగినందుకు సారీ చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments