Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగ్జరీ హోటల్‌లో ఏడుగురితో ఖతార్ యువరాణి మజా.. దొరికిపోయింది.. ఎలా?

లండన్‌లో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో ఏడుగురు పురుషులతో ఉన్నట్లు ఖతార్ ప్రిన్సెస్‌ను అరెస్ట్ చేసిన ఘటన.. ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్ రాజధాని లండన్‌లోని ఓ స్టార్ హోటల్‌ లాడ్జిలో స్కాట్లాండ్ యార్డ్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (17:42 IST)
లండన్‌లో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో ఏడుగురు పురుషులతో ఉన్నట్లు ఖతార్ ప్రిన్సెస్‌ను అరెస్ట్ చేసిన ఘటన.. ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఇంగ్లండ్ రాజధాని లండన్‌లోని ఓ స్టార్ హోటల్‌ లాడ్జిలో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఓ నిందితుడి కోసం జరిపిన ఈ సోదాల్లో ఖతార్ ప్రిన్సెస్ అరెస్టయ్యింది. పోలీసులు సోదాలు జరిపిన హోటల్‌కు చెందిన ఓ గదిలో ఏడుగురు పురుషులతో ఓ మహిళ ఉన్నట్లు తెలిసింది. 
 
వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సదరు మహిళ ఖతార్‌కు చెందిన యువరాణి అని తెలియవచ్చింది. ఆమె పేరు షైకా సాల్వా అని.. ఆమెను అదుపులోకి తీసుకున్న విషయాన్ని కతార్ రాయబార కేంద్రానికి తెలియజేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే పోలీసులు గోప్యంగా ఉంచిన ఈ విషయం మీడియాకు తెలిసిపోయింది. మీడియా ఖతార్ యువరాణి ఏడుగురు పురుషులతో కలిసి ఒకే గదిలో ఎందుకున్నదని.. మీడియా కథనాలు ప్రసారం చేయడంతో ఖతార్ ప్రజలు, రాజ కుటుంబీకులు షాక్‌కు గురైయ్యారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!

మరో 10 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

అన్నమయ్య జిల్లాలో ఘోరం - బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

బంగ్లాదేశ్‌కు కర్రుకాల్చి వాత పెట్టిన భారత్ - ఢాకా వస్తువుల దిగుమతులపై ఆంక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

తర్వాతి కథనం