Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా మాస్టర్స్ సెమీఫైనల్లోకి పీవీ సింధు.. సైనా నెహ్వాల్ రికార్డు సమం

సెల్వి
శనివారం, 25 మే 2024 (12:45 IST)
ఆక్సియాటా ఎరీనాలో జరిగిన మలేషియా మాస్టర్స్, బీడబ్ల్యూఎస్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు మూడు గేమ్‌లలో టాప్ సీడ్ చైనీస్ హాన్ యూని ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 
 
అష్మితా చలిహా చైనాకు చెందిన ఆరో సీడ్ జాంగ్ యి మ్యాన్‌తో వరుస గేమ్‌లలో ఓడి క్వార్టర్‌ఫైనల్‌ పోరును ముగించింది. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత తొలి టైటిల్‌పై గురిపెట్టిన సింధు 21-13 14-21 21-12తో ప్రపంచ నెం.6 యూపై విజయం సాధించింది.
 
కాగా, సింధుకిది కెరీర్‌లో 452వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన షట్లర్‌గా సైనా నెహ్వాల్‌ (451) రికార్డును సింధు అధిగమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments