Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవి సింధు హాట్ ఫోటో షూట్... బాబోయ్... బ్యాడ్మింటనా...? బోల్డ్ లుక్కా...?

క్రీడాకారులు కాస్త సక్సెస్ అయ్యారంటే చాలు... తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేయాలంటూ ప్రముఖ కంపెనీలు ఎగబడటం మనకు తెలిసిన విషయమే. ఇటీవలే ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలే రజత పతకాన్ని తెచ్చిన పి.వి సింధు ఇప్పుడు పలు కంపెనీలకు బ్రాండ్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (17:35 IST)
క్రీడాకారులు కాస్త సక్సెస్ అయ్యారంటే చాలు... తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేయాలంటూ ప్రముఖ కంపెనీలు ఎగబడటం మనకు తెలిసిన విషయమే. ఇటీవలే ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల విభాగంలే రజత పతకాన్ని తెచ్చిన పి.వి సింధు ఇప్పుడు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. ఇప్పటికే సానియా మీర్జా, సైనా నెహ్వాల్ తదితర మహిళా క్రీడకారులు ఆయా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఒలింపిక్ క్రీడల తర్వాత అత్యంత జెట్ స్పీడుతో బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిన క్రీడాకారిణి పి.వి. సింధు. ఆమె ఇటీవల పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకాలు చేసింది. ఈ క్రమంలో ఆమె జస్ట్ ఫర్ ఉమెన్ అనే పత్రిక కోసం ఫోజులిచ్చింది. ఈ పత్రికలో సింధు ఇచ్చిన హాట్ పోటోలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments