Webdunia - Bharat's app for daily news and videos

Install App

PV Sindhu: ఉంగరాలు మార్చుకున్న పీవీ సింధు-వెంకట్.. ప్రేమను పంచాలి కదా..

సెల్వి
శనివారం, 14 డిశెంబరు 2024 (18:23 IST)
PV Sindhu
భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. పాసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో తన నిశ్చితార్థాన్ని ప్రకటించింది. ఈ జంట ఇటీవల ఉంగరాలు మార్చుకున్నారు. సింధు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్మెంట్ ఫోటోను పంచుకున్నారు.
 
ఎంగేజ్‌మెంట్ ఫోటోతో పాటు, "మనం ప్రేమను స్వీకరించినప్పుడు, దానికి బదులుగా మనం కూడా ప్రేమను అందించాలి" అనే సందేశంతో సింధు పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. 
 
షేర్ చేసిన చిత్రంలో జంట కలిసి కేక్ కట్ చేశారు. డిసెంబర్ 22న రాజస్థాన్‌లో వివాహం జరగనుంది. సింధు పెళ్లి రోజు దగ్గరపడుతుండటంతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments