Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొ కబడ్డీ లీగ్: ముంబైకి నిరాశ.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న పుణె!

ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో భాగంగా పుణె జట్టు సత్తా చాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 36-33తో బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ సత్తా చాటింది. దీంతో నాకౌట్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ

Webdunia
గురువారం, 28 జులై 2016 (14:58 IST)
ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో భాగంగా పుణె జట్టు సత్తా చాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 36-33తో బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ సత్తా చాటింది. దీంతో నాకౌట్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పూణే విజయం సాధించడంతో పాటు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో ట్యాక్లింగ్‌లో మంజిత్ చిల్లర్ (11), రైడింగ్‌లో దీపక్ నివాస్ హుడా (9) ధీటుగా రాణించారు. వీరిద్దరూ ఆద్యంతం మెరుగ్గా రాణించడంతో సెమీస్ బెర్తును సొంతం చేసుకున్నట్లైంది. 
 
మరో మ్యాచ్‌లో యు ముంబా 38-34తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందినా సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేకపోయింది. 42 పాయింట్లతో ఇరు జట్లు సమ ఉజ్జీవులుగా ఉన్నప్పటికీ.. ముంబై (18) స్కోరు ఓవరాల్‌గా పుణె (23) కంటే తక్కువగా ఉండటంతో పుణెకే సెమీస్ బెర్తు ఖాయమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

తర్వాతి కథనం
Show comments