Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రొ కబడ్డీ లీగ్‌: పింకి ఫాంథర్స్‌ను చిత్తుచేసిన పట్నా.. టైటిల్ విజేతగా పైరేట్స్!

ప్రొ కబడ్డీ లీగ్‌కు ఆదివారం రాత్రితో తెరపడింది. నెల రోజులకు పైగా సందడి చేసిన ఈ లీగ్ హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన లీగ్ ఫైనల్లో పింక్ ఫాంథర్స్‌ను చిత్తుచేసిన

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (16:05 IST)
ప్రొ కబడ్డీ లీగ్‌కు ఆదివారం రాత్రితో తెరపడింది. నెల రోజులకు పైగా సందడి చేసిన ఈ లీగ్ హైదరాబాదులోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన లీగ్ ఫైనల్లో పింక్ ఫాంథర్స్‌ను చిత్తుచేసిన పట్నా పైరేట్స్ టైటిల్‌ను గెలుచుకుంది.

వెరసి పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 37-29 పాయింట్ల తేడాతో పైరేట్స్ చేతిలో పాంథర్స్ చిత్తైంది. 
 
మ్యాచ్ ప్రారంభంలో సత్తా చాటిన పింక్ పాంథర్స్ చివరలో మాత్రం చేతులెత్తేసింది. సింగిల్ మ్యాచ్‌లో ఏకంగా 16 పాయింట్లను సాధించిన పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ తన జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

పహల్గాం ఉగ్రదాడిపై అభ్యంతకర పోస్టులు : ఫోక్ సింగర్ నేహాసింగ్‌పై దేశద్రోహం కేసు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

తర్వాతి కథనం
Show comments