Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్ : పాకిస్థాన్ జట్టుపై నిషేధం

పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్ర

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:23 IST)
పాకిస్థాన్ దేశానికి మరో షాక్ తగిలింది. తొమ్మిదేళ్ళ తర్వాత జరుగుతున్న కబడ్డీ వరల్డ్ పోటీల్లో పాల్గొనకుండా పాకిస్థాన్ కబడ్డీ జట్టుపై నిషేధం విధించారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ (ఐకేఎఫ్) ఒక ప్రకటన చేసింది. 
 
వాస్తవానికి ఈ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. శుక్రవారం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ట్రాన్స్ స్టేడియంలో జరనున్న ఈ పోటీల్లో భారత్, అమెరికా, ఇరాన్, ఆస్టేలియా, దక్షిణ కొరియా, ఇంగ్లండ్, పోలాండ్, కెన్యా, అర్జెంటీనా, బంగ్లాదేశ్, జపాన్, థాయ్ లాండ్ దేశాలు తలపడనున్నాయి. ఈ నెల 22వ తేదీన కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
 
అయితే, ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనకుండా ఉండటమే మేలని భావించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐకేఎఫ్ చీఫ్ దేవ్ రావ్ చతుర్వేది వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments