Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఓపెన్: జకోవిచ్ అనూహ్య ఓటమి.. రఫెల్ నాదల్ గెలుపు

ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థీమ్ చేతిలో అనూహ్య రీతిలో జకోవిచ్ పరాజయం పాలయ్యాడు. పురుషుల క్వార్టర్ ఫైనల్లో తొలి స

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (09:34 IST)
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ పైనల్ పోరులో ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థీమ్ చేతిలో అనూహ్య రీతిలో జకోవిచ్ పరాజయం పాలయ్యాడు. పురుషుల క్వార్టర్ ఫైనల్లో తొలి సెట్లో తనదైన శైలిలో రాణించినా, తొలి సెట్‌ను 6-7 (5-7) తేడాతో, రెండో సెట్ లో 3-6 తేడాతో ఓడాడు. తప్పనిసరిగా గెలిచి ఆటలో నిలవాల్సిన మూడో సెట్లో దారుణంగా విఫలమయ్యాడు. 
 
మూడో సెట్‌లో 0-6 తేడాతో ఓడిన జకోవిచ్ సెమీఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి వెనుదిరిగాడు. థీమ్ ముందు జకోవిచ్ ఓ అన్ సీడెడ్ ఆటగాడిగా కనిపించాడని మ్యాచ్ తరువాత ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు. ఇకపోతే.. పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌పై కన్నేసిన రఫెల్ నాదల్, క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి బుస్టాపై విజయం సాధించాడు. బుస్టా గాయంతో నిష్క్రమించడంతో నాదల్ గెలుపు సునాయాసమైంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments