Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా జోడీ అదుర్స్.. మియామీ డబుల్స్‌లో టైటిల్ వేటకు రెడీ..

మియామీ ఓపెన్ ఫైనల్లోకి భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ దూసుకెళ్లింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో సానియా జోడీ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. మహిళ డబుల్స్ సెమీస్‌లో ఆద్యంతం ప్రత్యర్థి నుంచి త

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (12:53 IST)
మియామీ ఓపెన్ ఫైనల్లోకి భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ దూసుకెళ్లింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో సానియా జోడీ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. మహిళ డబుల్స్ సెమీస్‌లో ఆద్యంతం ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. సానియా-స్ట్రికోవా జోడీ 6(6)-7(8), 6-1, 10-4తో మార్టినా హింగిస్‌-చాన్‌ జంటను మట్టికరిపించింది. 
 
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను హింగీస్‌ జోడీ సొంతం చేసుకోగా, తర్వాత పుంజుకున్న సానియా జోడీ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. పాయింట్లు సాధించి.. మ్యాచ్‌ను కైవసం చేసుకునే దిశగా పట్టు కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ నువ్వా నేనా అన్నట్లు సాగింది. 
 
చివరికి 10-4తో సానియా జోడి సెట్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫలితంగా ఈ టోర్నీ టైటిల్ పోరుకు రెడీ అయ్యింది. ఈ ఫైనల్ రౌండ్లో సానియా జోడీ బ్రియల్‌ (కెనడా) -వై.చు (చైనా)తో తమ బలాన్ని పరీక్షించుకోనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణులు, ఒక్క కుక్క కనబడితే ఒట్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

తర్వాతి కథనం
Show comments