మియామి ఓపెన్.. ఫైనల్లోకి చేరిన రోహన్ బోపన్న జోడీ

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (13:20 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు రోహన్ బోపన్న- అతని ఆస్ట్రేలియన్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్ మియామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్‌లో మార్సెల్ గ్రానోల్లర్స్- హొరాసియో జెబల్లోస్‌లను ఓడించి సీజన్‌లో వారి రెండవ ఫైనల్‌కు చేరుకున్నారు.ఈ ఏడాది జనవరిలో అతను సాధించిన ఏటీపీ జాబితాలో ప్రపంచ నెం.1 ర్యాంకింగ్‌ను తిరిగి పొందాడు.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో తొలి గ్రాండ్‌స్లామ్‌ పురుషుల డబుల్స్‌లో విజేతగా నిలిచిన టాప్‌ సీడ్‌ బోపన్న, గురువారం జరిగిన సెమీఫైనల్లో ఎబ్డెన్‌ 6-1, 6-4తో గ్రానోల్లర్స్‌, జెబల్లోస్‌పై విజయం సాధించారు.


44 ఏళ్ల బోపన్నకు ఇది 14వ ఏటీపీ మాస్టర్స్ 1000 ఫైనల్, మియామీలో మొదటిది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 25 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాడు బోపన్నకు ఇది 63వ ఏటీపీ టూర్ లెవల్ ఫైనల్ కావడం విశేషం.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments