Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్ పోటీల తర్వాత రిటైర్మెంట్ : మేరీ కోమ్

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (11:24 IST)
రియో డీ జెనీరోలో వచ్చే 2016లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల తర్వాత క్రీడలకు గుడ్‌బై చెప్పనున్నట్టు ఒలింపిక్ పతక గ్రహీత, ప్రముఖ భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ 'సుదీర్ఘకాలం బాక్సింగ్ ఆడి అలసిపోయా, ఒలింపిక్స్ తర్వాత క్రీడకు గుడ్ బై చెబుతానని 32 ఏళ్ల మేరీ కోమ్ వెల్లడించారు.  బాక్సింగ్ వంటి క్రీడను సుదీర్ఘకాలం కొనసాగించేందుకు తన వయసు కూడా అడ్డంకిగా మారుతుందన్నారు. అందుకే తాను విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నానని, ఒలింపిక్స్ తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. 
 
2016 రియో డీ జెనీరోలో జరగనున్న ఒలింపిక్స్ కోసం అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేస్తున్న ఆమె, ఇంత కాలం బాక్సింగ్ క్రీడలో కొనసాగడం తన అదృష్టమని ఇద్దరు పిల్లల తల్లి చెప్పుకొచ్చింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments